ఆకాశం గుప్పిట్లోనుండి
చప్పున జారిన వానపూలు
ఆశగా ఎదురు చూస్తున్న
పుడమి తల్లికి పులకరింతలు
ఇన్ని అందాలు ఎక్కడ దాచిందో ఇలాతలం
వానతోనే వస్తుంది కొత్త కోలాహలం
పచ్చపచ్చని చెట్లు
రంగురంగుల పూలు
చల్లచల్లగ వీచు సౌగంధ పవనాలు
రసరమ్య దృశ్యాలు
హర్షాతిరేకాలు
తొలివాన వినిపించు
మధుర సంగీతాలు.
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
అద్భుతమయిన వర్ణన.
థ్యాంక్స్ అండీ!
anna inka manchi kavitalu nee nundi choodalani korukuntunna
Post a Comment